జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 02 at 13.01.49

TRINETHRAM NEWS

To work responsibly in the performance of duty

రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్నారు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా వివిధ విభాగాలలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన వర్కర్స్ ను సర్టిఫికెట్లు అందించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనం చేసే పనిలో నిబద్ధత, క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

To work responsibly in the performance of duty

You cannot copy content of this page