WhatsApp Image 2024 09 30 at 09.21.20
Union Minister Sanjay will go to Karimnagar today.. The schedule is the same
Trinethram News : కరీంనగర్ : Sep 30, 2024,
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సోమవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించనున్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లోని సప్తగిరి కాలనీలోని పారిశుద్ధ్య వాహనాలు నిలుపు స్థలంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, నగర మేయర్, మున్సిపల్ కమిషనర్ పాల్గొంటారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
