అక్టోబ‌ర్ 13 నుంచి ద్వార‌కా తిరుమ‌లలో ఆశ్వయుజమాస దివ్యబ్రహ్మోత్సవాలు

TRINETHRAM NEWS

Aswayujamasa DivyaBrahmotsavam in Dwarka Tirumala from October 13

Trinethram News : Sep 30, 2024,

ద్వారకా తిరుమలలో వేంకటేశ్వరుని ఆశ్వయుజమాస దివ్యబ్రహ్మోత్సవాలు అక్టోబర్ 13 నుంచి 20 వరకూ వైఖానస ఆగమ యుక్తంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎన్వీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో నిత్యార్జిత కల్యా ణాలను, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆయన వివరించారు. అక్టోబర్ 17న రాత్రి 8గంటలకు శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Aswayujamasa DivyaBrahmotsavam in Dwarka Tirumala from October 13

You cannot copy content of this page

Scroll to Top