మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

TRINETHRAM NEWS

Corona Cases : మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. 702 కొత్త కేసులు నమోదు..

దేశంలో కోవిడ్‌-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది మరోవైపు పాజిటివ్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి..

కరోనా కేసులు పెరుగుతుండగా మరోవైపు JN-1 వేరియంట్‌ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి..

కొత్త వేరియంట్ JN 1 కారణంగానే దేశంలో కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు..

24 గంటల్లో 702 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,097కు చేరింది. కొత్తగా ఆరు మరణాలు సంభవించాయని అధికారులు చెబుతున్నారు..

మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లతో జేఎన్‌ 1 వేరియంట్‌ నుంచి కూడా సేవ్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకు ధరలు భారీగా పెరుగుతున్నాయి..

You cannot copy content of this page

Scroll to Top