జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 21 at 21.45.35

TRINETHRAM NEWS

Gold prices have gone up a lot

Trinethram News : బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ.75,930కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 750 పెరిగి రూ.69,600గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. కేజీ వెండి ధర రూ. 500 పెరిగి ప్రస్తుతం రూ.98,000కి చేరింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

1 thought on “Gold Prices : భారీగా పెరిగిన బంగారం ధరలు

Comments are closed.

You cannot copy content of this page