జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 28 at 6.53.58 PM

TRINETHRAM NEWS

అమిత్‌ షా సీరియస్

తెలంగాణ బీజేపీ నేతల కోల్డ్‌వార్‌పై అమిత్‌ షా సీరియస్

పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని నేతలకు వార్నింగ్
సిట్టింగ్ ఎంపీలు అదే స్థానాల నుండి పోటీ చేయాలి.. ఎంపీ ఎన్నికల్లో కలిసి పని చేయాలని పార్టీ నేతలకు సూచన.

You cannot copy content of this page