WhatsApp Image 2023 12 28 at 6.49.29 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన 22 ల్యాండ్ క్రూజర్ల వ్యవహారంలో కీలక మలుపు
గతంలో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిన ఇంటెలిజెన్స్ , sib చీఫ్ ఆదేశాల మేరకే విజయవాడకు వాహనాల తరలింపు
నిన్న సాయంత్రం 22 ల్యాండ్ క్రూజర్ల ఎక్కడ దాచిపెట్టా రో రాబట్టిన ప్రస్తుత ఇంటెలిజెన్స్ అధికారులు.
రెండు రోజుల్లో హైదరాబాద్ కు రానున్న 22 ల్యాండ్ క్రూజర్లు
త్రినయన మోటార్స్ లో ఉన్న ల్యాండ్ కృజర్లు
