జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 19 at 17.25.11

TRINETHRAM NEWS

On the orders of Ramagundam MLA Makkan Singh Raj Thakur

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన అభయ హస్తం ఆరు గ్యారెంటీలో భాగంగా గ్యాస్ సబ్సిడీకి సంబంధించి పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన

కార్పొరేటర్ కొమ్ము వేణు 45వ డివిజన్ జరిగిన కార్యక్రమంలో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 45వ డివిజన్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు డివిజన్ లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉభయహస్తం ఆరు గ్యారెంటీలో భాగంగా Rs 500 గ్యాస్ సబ్సిడీ పత్రాలు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా కార్పొరేటర్ కొమ్ము వేణు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి పౌరసరాపర రా శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇచ్చిన మాటకు కట్టుబడి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆరు గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి అందజేయాలని సంకల్పంతో అభయ అష్టంలో భాగంగా
ఈరోజు గ్యాస్ సబ్సిడీ పత్రాలను అందజేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో 45 డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుళ్ల శ్రీనివాస్ జనరల్ సెక్రెటరీ గులాం ముస్తఫా రామగుండం మున్సిపల్ ఆర్పిలు సాహెదా సునీత డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

On the orders of Ramagundam MLA Makkan Singh Raj Thakur

1 thought on “MLA Makkan Singh Raj Thakur : రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు

Comments are closed.

You cannot copy content of this page