జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 17 at 11.36.31

TRINETHRAM NEWS

Telangana Democracy Day Celebrations at Nizampet Municipal Corporation Office

Trinethram News : Medchal : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ దినోత్సవం సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా కమిషనర్ డి.సౌజన్, గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి,గీతాలాపన చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్ , రాఘవేంద్ర రావు,రాజేశ్వరి వెంగయ్య చౌదరి, గాజుల సుజాత, ఆవుల పావని జగన్ యాదవ్, వెంకటరామయ్య, శ్రీ రాములు, కో ఆప్షన్ సభ్యులు చంద్రగిరి జ్యోతి సతీష్ ,సీనియర్ నాయకులు, ఎన్ఎంసి ఆయా విభాగం అధికారులు మరియు సిబ్బంది, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana Democracy Day Celebrations at Nizampet Municipal Corporation Office

You cannot copy content of this page