జూన్ 27, 2026

WhatsApp Image 2024 09 16 at 19.34.44

TRINETHRAM NEWS

Immersion of the 6th Ward Ganasatha in Choppadandi town

Trinethram News : చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

చొప్పదండి పట్టణం లోని 6 వార్డ్ గణనాథుని నిమజ్జన కార్యక్రమం మండపం నిర్వాహకులు,యువత,భక్తులు ఘనంగా నిర్వహించారు.
పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించిన అనంతరం భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయడం జరిగింది.
మళ్ళీ వచ్చే ఏడు వరకూ ప్రజలు సుఖ శాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు.
అలాగే నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అందరూ భక్తి,నిష్ట తో నిమజ్జనం జరుపుకోవాలని మండపం నిర్వాహకులు కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Immersion of the 6th Ward Ganasatha in Choppadandi town

You cannot copy content of this page