WhatsApp Image 2024 09 14 at 15.58.28
Special Pujas to Lord Ganesh
Trinethram News : Medchal : ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా రాజీవ్ గాంధీ నగర్, బాచుపల్లి విల్లెజ్, మల్లంపేట్ ,రాజీవ్ గాంధీ నగర్ ఫ్రెండ్స్ యూత్, రాజీవ్ గాంధీ నగర్ లైన్స్ యూత్, రాజీవ్ గాంధీ నగర్ 16 డివిజన్ గణేష్, కౌసల్య కాలనీ, ఇందిరా నగర్, కేకేఎం ఎంట్లేవ్ కాలనీ, సాయి అనురాగ్ కాలనీ, క్రాంతి నగర్ కాలనీ పలు కాలనీ వాసుల ఆహ్వానం మేరకు గణేశుని మండపాలలో ముఖ్యఅతిథులుగా ప్రత్యేక పూజలో పాల్గొని ప్రజలందరూ ఆయువు ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరీన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మరియు ఎన్ఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి . ఈ కార్యక్రమంలో కొలన్ వీరేందర్ రెడ్డి, పోలీస్ దయాకర్ రెడ్డి, సాయిరాజ్, విష్ణు, అత్తారి నాని, వెంకటేష్ పటేల్, హర్యానాయక్, పరమేష్ మరియు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
