జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 14 at 16.31.44

TRINETHRAM NEWS

Celebrate Ganpati Navratri with devotion

గణపతి నవరాత్రుల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ సన్మానిస్తున్న నిర్వాహకులు

Trinethram News : Medchal : గణపతి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కోరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ 22వ డివిజన్ లో ఛత్రపతి శివాజీ పార్క్ లో ఎన్ఆర్ఐ కాలనీ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాయకులు సాంబశివారెడ్డి, బొబ్బ శీను స్థానిక ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page