WhatsApp Image 2024 09 12 at 8.13.06 PM
Under the direction of ACP Godavarikhani as per the orders of Ramagundam Police Commissioner
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని పట్టణంలో గంజాయి నిర్మూలన ధ్యేయంగా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది గత కొద్దిరోజుల నుంచి గంజాయి అమ్మేవారు గంజాయిని చాక్లెట్ల రూపంలో మరియు ఇతర రూపంలో అమ్ముచు ఉన్నారు అట్టి నేర కార్యకలాపాలను అణిచి వేయాలని ఈరోజు గోదావరిఖని పట్టణంలో గల విద్యాసంస్థల దగ్గరలోని బేకరీలను మరియు సూపర్ మార్కెట్లు మరియు కిరాణం దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కి రమేష్, ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
