WhatsApp Image 2024 09 12 at 16.07.45
CPM General Secretary Sitaram Yechury (72) passed away
Trinethram News : ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సీతారాం ఏచూరి.
ఆగస్టు 19న అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సీతారాం ఏచూరి.ఏచూరి స్వస్థలం కాకినాడ, పూర్తిపేరు ఏచూరి సీతారామారావు. 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించిన సీతారాం ఏచూరి. 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న ఏచూరి. ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ మోహన్ కందాకు ఏచూరి మేనల్లుడు.ఇంద్రాణి మజుందార్‌తో సీతారాం ఏచూరికి వివాహం. ఏచూరికి కూతురు అఖిలా ఏచూరి, కొడుకు ఆశిష్ ఏచూరి. జర్నలిస్ట్ సీమా చిస్తీని రెండవ వివాహం చేసుకున్న ఏచూరి. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో చనిపోయిన కొడుకు ఆశిష్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

1 thought on “CPM ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూత”
Comments are closed.