27 crore rupees released as per flood relief measures
ఏపీలో వరదల్లో నీట మునిగిన ఇళ్లకు రూ.25 వేలు..!
వరద సహాయ చర్యల మేరకు 27 కోట్ల రూపాయలు విడుదల
ఎన్టీఆర్ జిల్లాకు 25 కోట్లు, విజయనగరం జిల్లాకు 2 కోట్లు చెప్పున కేటాయింపు
Trinethram News : Andhra Pradesh : ఏపీలో వరదల్లో తీవ్రంగా నష్టపోయిన విజయవాడలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయనుంది. బాగా నీట మునిగిన ఇళ్లకు రూ.25వేలు, మామూలుగా మునిగిన ఇళ్లకు రూ.10వేల చొప్పున సాయం అందించే అవకాశం ఉంది. వరదల్లో నీటమునిగిన మోటర్ సైకిళ్ల మరమ్మతుకు రూ.3వేలు, ఆటోలకు, ట్యాక్సీలకు రూ.10వేలు చొప్పున సాయం అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App



Pingback: వరద బాధితుల సహాయ నిధికి విరాళాల వెల్లువ - TRINETHRAM NEWS
Pingback: Relief Fund : ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ - TRINETHRAM NEWS
Pingback: Flood Victims : ఈ నెల 25న వరద బాధితులను ఆదుకోండి - TRINETHRAM NEWS