WhatsApp Image 2024 09 10 at 17.55.59
Appointment of Additional Solicitor General in the Supreme Court
Trinethram News : న్యూ ఢిల్లీ
ఆరుగురు సీనియర్ న్యాయవాదులు ను సుప్రీంకోర్టులో అదనపుసొలిసిటర్ జనరల్ లుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ వారి నియామకానికి ఆమోదం తెలిపింది. భారత సర్వోన్నత న్యాయస్థానంలో అదనపు సొలిసిటర్ జనరల్ లుగా ఎస్ ద్వారాకనాథ్, అర్చన పాథక్ దేవె, సత్యదర్శి సంజయ్, బ్రిజేందర్ చాహర్, రాఘవేంద్ర పీ శంకర్, రాజ్కుమార్ భాస్కర్ థాకరే నియమితులయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
