జూన్ 27, 2026

WhatsApp Image 2024 09 09 at 16.54.46

TRINETHRAM NEWS

Lakshmanachari is the president of the organization attached to the school

ప్రభుత్వ బడిలో చేరిన ఇద్దరు బాలలు

ఇటీవల ఒంగోలు జిల్లా నుండి బ్రతుకు తెరువు కోసం నగరానికి వలస వచ్చిన మహేష్ కుటుంబం మేడిపల్లి లో నివసిస్తుంది.కుటుంబ ఇబ్బందుల కారణంగా వీరి ఇద్దరు పిల్లలు చదువుకు దూరమైనారు. అర్దాం తరంగా చదువు ఆగిపోగా ఈ చిన్నారులను ప్రేరణ బాలల వేదిక చొరవతో తల్లి దండ్రులు మేడిపల్లి కమలానగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠ శాల నందు చేర్పించినట్లు. సంస్థ అధ్యక్షులు డాక్టర్ అక్కనపల్లి లక్ష్మణాచారి తెలిపారు. మేస్త్రి మహేష్ కుమారుడు జయ రామకృష్ణ 5వ తరగతి లో కుమార్తె దుర్గా సాన్వి 3వ తరగతి నందు పాఠశాల ప్రధానోపాద్యాయులు భాస్కర్ గారి సమక్షంలో చేరినారు. కార్యక్రమంలో పాఠ శాల HM ,మరియు ఉపాద్యాయులు ,బాలల తల్లిదండ్రులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lakshmanachari is the president of the organization attached to the school

You cannot copy content of this page