Cancellation of Pension : ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు

TRINETHRAM NEWS

Cancellation of pension of MLAs who defected from the party in that state

Trinethram News : హిమాచల్ ప్రదేశ్

ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ నుండి మరొక పార్టీకి మారటం ఈ రోజుల్లో సాధారణ విషయమే.. ఇటువంటి ఫిరాయింపులను నిరోధించేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఓ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి మారకుండా తెచ్చిన కొత్త బిల్లుకు అసెంబ్లీ అమోదం తెలిపింది. దీని ప్రకారం ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యే లకు పెన్షన్ రద్దు కానుంది.వారి జీవితంలో ఏ సమయంలో నైనా పార్టీ మారితే ఇది వర్తిస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cancellation of pension of MLAs who defected from the party in that state

You cannot copy content of this page

Scroll to Top