జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 03 at 08.11.21

TRINETHRAM NEWS

Today is a holiday for schools in these districts

Trinethram News : Telangana

భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో ఆయా జిల్లాల్లో పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవులపై జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మహబూబాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today is a holiday for schools in these districts

You cannot copy content of this page