జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 03 at 08.13.27

TRINETHRAM NEWS

Rains in these districts of AP today

Trinethram News : Andhra Pradesh

ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం పార్వతీపురం, అల్లూరి, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, తూ.గో., ప్రకాశం, కర్నూలు, నంద్యాల, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rains in these districts of AP today

You cannot copy content of this page