TRINETHRAM NEWS

వైఎస్సార్సీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లు – వారికి కేటాయించిన జిల్లాలు.

1.బొత్స స‌త్య‌నారాయ‌ణ – పార్వ‌తీపురం మ‌న్యం,శ్రీకాకుళం

2.వైవీ సుబ్బారెడ్డి – విశాఖ‌ప‌ట్నం,అన‌కాప‌ల్లి,విజ‌య‌న‌గ‌రం,అల్లూరి సీతారామ‌రాజు(పాడేరు,అర‌కు నియోజ‌క‌వ‌ర్గాలు)

3.మిథున్ రెడ్డి – తూర్పుగోదావ‌రి, కాకినాడ‌, కోన‌సీమ‌, అల్లూరి సీతారామ‌రాజు (రంప‌చోడ‌వ‌రం), ప‌శ్చిమ‌గోదావ‌రి,ఏలూరు

4.ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డి,మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ – కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు

5.విజ‌య‌సాయిరెడ్డి – ప‌ల్నాడు,బాప‌ట్ల‌,ప్ర‌కాశం,నెల్లూరు,తిరుప‌తి

6.పొన్న‌పురెడ్డి రామ‌సుబ్బారెడ్డి – క‌ర్నూలు,అన్న‌మ‌య్య‌

7.ఆకేపాటి అమ‌ర్నాధ్ రెడ్డి – వైఎస్సార్,నంద్యాల‌

8.పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి – చిత్తూరు, అనంత‌పురం, స‌త్య‌సాయి