Hostel Students : బీసీ హాస్టల్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన వడ్డెర సంఘం అధ్యక్షులు వి ఆర్ అంజి లయ్య

TRINETHRAM NEWS

VR Anji Laiya, president of Vaddera Sangha, who provided financial assistance to BC Hostel students

Trinethram News : వికారాబాద్ జిల్లా శ్రీకృష్ణ స్టోన్ గని వడ్డెర సంఘం అధ్యక్షులు విఆర్ అంజిలయ్య కమలానగర్ బీసీ హాస్టల్ విద్యార్థులకు టీవీ తెచ్చుకోవడానికి 25000 ఆర్థిక సహాయం చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బీసీ సంక్షేమ శాఖ తరపున కే ఉపేందర్ కి అందించడం జరిగింది దాతలు ముందుకు వచ్చి పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసిన వడ్డెర సంఘం అధ్యక్షులు అంజలయ్యను అభినందించిన కలెక్టర్ అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మరియు బాలికల వసతి గృహ బాలికల తరఫున ధన్యవాదాలు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

VR Anji Laiya, president of Vaddera Sangha, who provided financial assistance to BC Hostel students

You cannot copy content of this page

Scroll to Top