జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 27 at 9.40.51 PM

TRINETHRAM NEWS

‘అధైర్య పడకండి.. అన్ని విధాలుగా అండగా ఉంటా’ అని ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసానిచ్చారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, గంభీరావుపేట మండలాల్లో పర్యటించారు.

కొత్త జంటలను ఆశీర్వదిస్తూ, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను పరామర్శిస్తూ, గ్రామాల్లోని పలువురిని పలకరించారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న వారిని దవాఖానలో చేర్పించి బాగుచేస్తానని ధీమానిచ్చారు.

You cannot copy content of this page