BJP Leaders : డిఎంహెచ్ఓ ను కలిసిన బిజెపి నాయకులు

TRINETHRAM NEWS

BJP leaders met DMHO

Trinethram News : వికారాబాద్ : ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ డిస్టిక్ ఆఫీసర్ డి ఎం హెచ్ ఓ కలవడం జరిగింది వికారాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు అక్రమంగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మామూలుగా కాళ్ల నొప్పులని సర్ది జరం వచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే అక్కడ డెంగి వచ్చింది మీకు అని మలేరియా వచ్చిందని చికెన్ గునియా వచ్చిందని డబ్బులు విపరీతంగా వసూలు చేస్తూ మోసం చేస్తున్నారు ఇక ప్రభుత్వ హాస్పిటల్స్ కు వస్తే డాక్టర్స్ తొమ్మిది నుండి నాలుగు గంటల వరకు హాస్పటల్లో ఉండాలి కానీ ఏదో నామమాత్రంగా రెండు గంటలు హాస్పిటల్లో ఉండి తర్వాత ప్రైవేటు హాస్పిటల్స్ లో పనిచేస్తున్నారు, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు డిఎంహెచ్వో ని జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో కలిసి మెమొరండం ఇవ్వడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BJP leaders met DMHO

You cannot copy content of this page

Scroll to Top