MLC Potula Sunitha : వైసీపీకి మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

TRINETHRAM NEWS

Another big shock for YCP.. MLC Potula Sunitha’s resignation

ఎపీలో మాజీ సీఎం జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా వైసీపీకి రాజీనామా చేసి త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా, వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేస్తున్నట్లు జగన్‌కు ఎమ్మెల్సీ సునీత లేఖ పంపినట్లు తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another big shock for YCP.. MLC Potula Sunitha's resignation

You cannot copy content of this page

Scroll to Top