ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2023 12 12 at 10.49.52 AM

TRINETHRAM NEWS

యువకుడు స్థానికుడు విద్యావంతుడు భాస్కరుడికి ఈసారి వైసీపీ టిక్కెట్ వరించేనా…..

2019 లో పెద్దల మాటకు కట్టుబడి ఉండడంతో ఒక అడుగు వెనక్కి వేసాడనే వార్తలు. …..

ఈసారి అదే పెద్దల ఆశీస్సులతో ముందడుగు వేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం…..

ప్రజల సమస్యలు తీర్చడానికి స్థానికంగా ఉండే మీ బిడ్డని…..

మీ ఆశీస్సులతో ఈసారి స్థానిక విజయభేరి మ్రోగిద్దాం …..

ప్రజా సమస్యలు దగ్గరుండి చూసినోడిని…..

గుండె తరుక్కు పోతుంది….

స్థానికూడినై కూడా చూస్తూ ఉండిపోవాల్సొచ్చింది…..

ఇక ఉపేక్షించను. … మీ ఆశీస్సులుంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతా…….

మీ బిడ్డగా … అండగా ఉంటా…..

ఆలోచించండి…. మీ బిడ్డ గా…. మీ ఇంట్లో ఉన్నట్లే…..

మీ…. చేదూరి విజయ భాస్కర్

You cannot copy content of this page