జూలై 7, 2026

WhatsApp Image 2023 12 12 at 11.15.18 AM

TRINETHRAM NEWS

చిత్తూరు జిల్లా కుప్పం

కుప్పానికి పొంచి వున్న ప్రమాదం

కుప్పం వైపు తరలివస్తున్న 70 ఏనుగుల గుంపు

రాత్రి కర్ణాటక సరిహద్దులో హల్ చల్ చేన 70 ఏనుగుల గుంపు

సరిహద్దు గ్రామాల్లో హై అలెర్ట్ ప్రకటించిన కర్ణాటక పోలీసులు

కోలార్ ఎస్పీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ

గ్రామ సరిహద్దుల్లో, పొలాల్లో రాత్రి పూట ప్రజలు వుండకూడదని అధికారుల హెచ్చరికలు

You cannot copy content of this page