Dr. Metuku Anand : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్కకి బెయిలు మంజూరు కావటం సంతోషకరం : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

TRINETHRAM NEWS

Glad to see MLC Kalvakuntla’s sister Kavitha granted bail: Ex-MLA Dr. Metuku Anand

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 5నెలలు అక్రమంగా జైలులో ఉంచిన తర్వాత న్యాయం గెలిచింది, కుట్ర కోణంలో పెట్టిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సర్వోన్నత న్యాయస్థానం బెయిలు మంజూరు చేయటం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఆనందాన్ని మరియు ఎంతో బలాన్నిచ్చింది, సుప్రీంకోర్టుకు మా ధన్యవాదాలు.

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Glad to see MLC Kalvakuntla's sister Kavitha granted bail: Ex-MLA Dr. Metuku Anand

You cannot copy content of this page

Scroll to Top