TRINETHRAM NEWS

Collection of details of non-loan waivers from tomorrow

Trinethram News : హైదరాబాద్
అర్హులై రుణమాఫీ కాని రైతుల వివరాల నమోదుకు ‘రైతుభరోసా పంట రుణ మాఫీ యాప్’ను ప్రభుత్వం తీసుకొచ్చింది. రేపటి నుంచి వారి వివరాలను నమోదు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. రూ.2లక్షల లోపు మాఫీ కాని వారి రుణఖాతాలు, ఆధార్ కార్డు తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలను యాప్‌లో అప్లోడ్ చేయాలంది. కాగా రూ.2 లక్షలు దాటిన వారి విషయంలో రుణమాఫీ ఎప్పుడు చేస్తామనేది ప్రభుత్వం వెల్లడించలేదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collection of details of non-loan waivers from tomorrow