WhatsApp Image 2024 08 19 at 12.54.28
In a congratulatory meeting organized at Gachibowli Stadium under the auspices of Kshatriya Seva Samiti
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏనుముల రేవంత్ రెడ్డి కలిసి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం శాసనసభ్యులు పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్ ఠాకూర్
క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షత్రియ సోదరులు చూపిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను.
తెలంగాణ అభివృద్ధిలో వారి ఆలోచన, పాత్ర, ప్రమేయం ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణంలో అన్నీ వర్గాలతో సమానంగా క్షత్రియుల క్షేమం, సంక్షేమం విషయంలో ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి మాట ఇస్తున్నాను
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
