జూన్ 27, 2026

WhatsApp Image 2024 08 17 at 11.15.36 AM

TRINETHRAM NEWS

Kerala style Kudumbashree system in AP

Trinethram News : కేరళలో ప్రవేశపెట్టిన ‘కుటుంబశ్రీ’ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

మొదటి దశకు ఏడు రాష్ట్రాలను ఎంపిక చేశారు. ఇందులో ఏపీ కూడా ఉంది.

ఏపీలో అనంతపురం, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, బాపట్ల, కృష్ణా జిల్లాల నుంచి 60 మండలాలు ఉన్నాయి.

కుటుంబశ్రీ వ్యవస్థలో పంచాయతీరాజ్ సంస్థల పర్యవేక్షణలో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు సాగుతున్నాయి.

మహిళల జీవితాలకు నిధులు విడుదల చేస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kerala style Kudumbashree system in AP

You cannot copy content of this page