TRINETHRAM NEWS

Cards that do not take ration for 6 months in AP will be cut!

Trinethram News : జాతీయ ఆహార భద్రత చట్టం కింద 1,36,420 కార్డుదారులు 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని కేంద్రం గుర్తించింది. దీంతో వాటిని తొలగించి, రాష్ట్ర కార్డులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పౌరసరఫరాల శాఖ నుంచి ప్రతిపాదనలూ అందాయి. మరోవైపు రేషన్ దుకాణాల్లో ప్రతినెలా బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cards that do not take ration for 6 months in AP will be cut!