జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 27 at 9.08.11 AM

TRINETHRAM NEWS

త్వరలో పెద్దల సభ రాజ్య సభకు 55 మంది సభ్యుల వీడ్కోలు

55 మంది రాజ్య సభ ఎంపీల పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగుస్తుంది. వీరిలో అత్యదికంగా బీజేపీ పార్టీ నుంచి 27 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది , బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 మంది, టీడీపీ, వైసీపీ పార్టీల నుంచి చెరో ఒక్కరు చొప్పున మొత్తం 55 మంది రాజ్య సభ కు త్వరలో వీడ్కోలు పలకనున్నారు.

ఐతే ఆయా స్థానాలలో కొత్త ఎంపీల భర్తీ కి మార్చి నెలలో ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ పదవీ కాలం ముగుస్తున్న ఎంపిలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే పీ నాడ్డా, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో పాటు కేంద్ర మంత్రులు కూడా వున్నారు.

You cannot copy content of this page