TRINETHRAM NEWS

ఐచర్ వాహనం బోల్తా…

కళ్యాణదుర్గం నియోజక వర్గం శెట్టూరు మండలం మంగంపల్లి గ్రామంలో విద్యుత్ స్టేషన్ వద్ద ఐచర్ వాహనం బోల్తా పడింది. పలవురుకి రక్త గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.