WhatsApp Image 2024 08 06 at 12.51.02 PM
Revanth Reddy met with Cognizant CEO
Trinethram News : అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటి అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నూతన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కాగ్నిజెంట్ అంగీకారం తెలిపింది. నగరంలో మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. దీని ద్వారా యువతకు 15 వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. రెండో శ్రేణి నగరాల్లో కంపెనీ ఏర్పాటు చేయలని సీఎం రేవంత్ సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
