WhatsApp Image 2024 08 05 at 19.30.17
MLA Raj Thakur laid the foundation stone of many development works in the division with two crore SDF funds
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో గల వివిధ
డివిజన్లో రెండు కోట్ల ఎస్ డి ఎఫ్ నిధులలో తో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన గ్రామమున ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎమ్మేల్యే రాజ్ ఠాకూర్
ప్రతి డివిజన్ ఉన్న సమస్యను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే కార్యక్రమం చేయబడుతున్నాం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ దినం పచ్చదనం కార్యక్రమానికి విజయవంతం చేయాలి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో గల వివిధ డివిజన్లలో రూ.2 కోట్ల యస్.డి.యఫ్ నిధులతో పలు అభివృద్ధి పనులకు ఎన్ టి పి సి మేడిపల్లి సెంటర్లో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.పాల్గొన్న నగర మేయర్ అనిల్ కుమార్,మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రత్యేక నిధులతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని గత వర్షాలకు గుంతల మయమైన రోడ్లను బాగు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందిని రామగుండంలో నియోజకవర్గంలోజరిగే అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి కోరిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అదేవిధంగా రానున్న రోజులలో పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని అదేవిధంగా రామగుండం నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధిని సహకరించాలని ఇతర పార్టీ నాయకులు అభివృద్ధిని చూడలేక ప్రజలను తప్పుదారి చూపించే ప్రయత్నం చేయకూడదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రా ప్రజలు ఆనందంగా ఉండే విధంగా పూర్తిస్థాయిలో ఇతర రాష్ట్రాల కన్నా ముందు ఉండే దిశలో అభివృద్ధి చేస్తారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు ప్రతి డివిజన్ లో ఉన్న సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం అన్నారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
