జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 05 at 12.23.11

TRINETHRAM NEWS

MLAs who switch parties must be disqualified: BRS Working President KTR

Trinethram News : 5th Aug 2024 : Telangana

తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం

రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశం 

త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరపున కేసు వేయనున్నట్లు తెలిపిన కేటీఆర్

 కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందన్న రాజ్యాంగ నిపుణులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLAs who switch parties must be disqualified: BRS Working President KTR

You cannot copy content of this page