TRINETHRAM NEWS

CM Revanth Reddy is angry with BRS

Trinethram News : విపక్షం ఎందుకు ఇలా వ్యవహరిస్తోందో అర్థం కావడంలేదు

అక్కలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా

ఒక అక్క నన్ను నడి బజారులో వదిలేసింది

ఎన్నికల కోసం నేను వెళ్తే..
ఇంకో అక్క నాపై 2 కేసులు పెట్టింది-సీఎం రేవంత్‌

ఇప్పటికీ నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నా

నేను సొంత అక్కలుగానే భావిస్తున్నా-సీఎం రేవంత్‌

సీతక్కను కుటుంబసభ్యురాలిగా చూసుకుంటా

ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులు అయ్యారు

దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకున్న మీరు ఏమయ్యారు

సొంత చెల్లెలు జైలులో ఉంది

ఆ చెల్లెలు గురించి మాత్రం మాట్లాడరు-సీఎం రేవంత్‌

దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారు

డిప్యూటీ సీఎం ఇచ్చి బర్తరఫ్‌ చేశారు-సీఎం రేవంత్‌

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth Reddy is angry with BRS