TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం, జూలై 31, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – బహుళ పక్షం
తిథి:ఏకాదశి సా5.23 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:రోహిణి మ12.37 వరకు
యోగం:ధృవం సా5.18 వరకు
కరణం:బవ ఉ6.08 వరకు తదుపరి బాలువ సా5.23 వరకు
ఆ తదుపరి కౌలువ తె4.50 వరకు
వర్జ్యం:ఉ.శే.వ6.25వరకు మరల సా6.07 – 7.42
దుర్ముహూర్తము:ఉ11.40 – 12.32
అమృతకాలం:తె3.34 – 5.08
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:5.42
సూర్యాస్తమయం:6.31
సర్వ ఏకాదశి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year