జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 31 at 09.43.53

TRINETHRAM NEWS

Under inspiration’. Two boys joined the school
Trinethram News : చెంగిచర్ల మండల పరిషత్ ఉన్నత పాఠశాల లో ఇద్దరు స్కూల్ డ్రాపౌట్ బాలలను ప్రేరణ అధ్యక్షులు డా.అక్కె నపల్లి లక్ష్మణాచారి చేర్పించారు.ఇటీవల LB నగర్ నుండి వలస వచ్చి చెంగీ చెర్ల ఆర్టీసీ కాలనీ నందు నివసిస్తున్న కుటుంబం ఆగవోని శకుంతల ,జగదీష్ లకుమారుడు అశోక్ 8వ తరగతి లోను, కుమార్తె భవాని 6వ తరగతి లోను చేర్పించడ మైనది.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు v.యాదయ్య సమక్షంలో చేరిన ఈ పిల్లలకు నోట్ బుక్స్ పెన్నులు ఇచ్చి ప్రోత్స హించడ మైనదీ. తప్పని వలసలు ,కుటుంబ ఇబ్బందుల వలన ఎందరో చిన్నారుల చదువులకు ఆటంకం ఏర్పడుతుందనీ లక్ష్మణాచారి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలోస్థానిక HM, ప్రేరణ ప్రతినిధులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Under inspiration'. Two boys joined the school

You cannot copy content of this page