Omaga Hospital : హైదరాబాద్ లో ఒమగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న

TRINETHRAM NEWS

He is being treated at Omaga Hospital in Hyderabad

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు 2inc line గని ప్రమాదంలో గాయపడిన శంకర్. నోయల్.సంపత్ లను మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ మరియు మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ పరామర్శించి మెరుగైన వైద్యాన్ని అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు.
ప్రమాదానికి బాద్యులపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు.ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా సింగరేణి తగు చర్యలు తీసుకోవాలని కోరారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

He is being treated at Omaga Hospital in Hyderabad

You cannot copy content of this page

Scroll to Top