జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 26 at 11.22.10 AM

TRINETHRAM NEWS

హైదరాబాద్‌లో రాత్రి కారు బీభత్సం కేసు

ప్రజాభవన్‌ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కారు

ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం

సోమాజిగూడ రాజీవ్‌ సర్కిల్‌ నుంచి..
ప్రజాభవన్‌ మీదుగా బేగంపేట వెళ్తున్న కారు

కారు డ్రైవ్‌ చేసిన వ్యక్తి
మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సొహెల్‌గా గుర్తింపు
సొహెల్‌ పరారీలో ఉన్నాడు- వెస్ట్‌జోన్‌ డీసీపీ

కారులో ఇద్దరు యువకులు, మరో ఇద్దరు యువతులు
మిగతావారిని అదుపులోకి తీసుకున్నాం

సొహెల్‌ ఇంట్లో పని చేసే డ్రైవర్‌..
తాను డ్రైవ్‌ చేసినట్లు పీఎస్‌కు వచ్చి చెప్పాడు

పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు

అదుపులోకి తీసుకున్నవారు మద్యం సేవించలేదు

గతంలో జూబ్లీహిల్స్‌లో కూడా ప్రమాదం జరిగింది

అదుపులోకి తీసుకున్నవారిని..
కోర్టులో హాజరుపరుస్తాం- డీసీపీ విజయ్‌కుమార్‌

You cannot copy content of this page