జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 29 at 17.07.21

TRINETHRAM NEWS

Telangana State, District Bullion & Jewelery Merchant Executive Committee Oath Swearing Ceremony

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సోమవారం KSL గార్డెన్ నందు తెలంగాణ రాష్ట్ర బులియన్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫెడరేషన్ (TBGJF) రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ సమావేశ కార్యక్రమం బ్రహ్మ వంగళ రమేష్ అధ్యక్షతన ఘనంగా జరిగినది. తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి విచ్చేసిన వ్యాపార దిగ్గజ నాయకుల మరియు ప్రతినిధుల సమక్షంలో రాష్ట్ర అధ్యక్షులుగా జగదీష్ ప్రసాద్ వర్మ విశ్వకర్మ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా చందా శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా వంగళ రమేష్ కోశాధికారిగా సురేష్ భోస్లే మరియు పెద్దపల్లి జిల్లా బులియన్ అండ్ జ్యువెల్లరీ ఆసోషియేషన్ అద్యక్షులుగా గుగ్గిళ్ళ రవీంద్రాచారీ, ప్రదానకార్యధర్శిగా రంగు శ్రీనివాస్, ఉపాద్యక్షులుగా దేవరకొండ రాజు, కోశాధికారిగా మామిడిపల్లి శ్రీధర్ లను రాష్ట్ర ప్రదానకార్యధర్శి చందా శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించినారు జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించిన వారు,, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, సహాయ కార్యదర్షులుగా, కార్యవర్గ సభ్యులుగా, వారి పదవులకు ప్రమాణస్వీకారం చేసినారు..పెద్దపల్లి జిల్లాలోని వ్యాపారస్తులు కట్ట సదానందం, పల్లెర్ల శ్రీనివాస్, సునీల్ జాదవ్, నార్ల ప్రసాద్, మల్లికార్జున్, వి. సదానందం, తానాజీ జాదవ్, విలాస్ జాదవ్, రాకేష్, వినోద్, నరేష్, నారాయణ, కిషన్ వ్యాపారస్తులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని చక్కటి సూచనలతో ప్రసంగించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana State, District Bullion & Jewelery Merchant Executive Committee Oath Swearing Ceremony

You cannot copy content of this page