ఏపీ వ్యాప్తంగా సమ్మెలోకి దిగిన మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ కార్మికులు

TRINETHRAM NEWS

శ్రీకాకుళం జిల్లా:

ఏపీ వ్యాప్తంగా సమ్మెలోకి దిగిన మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ కార్మికులు

కార్పోరేషన్, మున్సిపాలిటీ లలో నిరవధిక సమ్మెలోకి 40 వేల మంది కార్మికులు

ఉదయం నుండి పారిశుధ్య పనులకు వెళ్లకుండా నిరసన తెలియజేస్తున్న కార్మికులు

ఈ నెల 8 న సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె అనివార్యం

2000 సంవత్సరం నుండి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనే మున్సిపాలిటీల్లో కార్మికుల రిక్రూట్ మెంట్

వెంటనే పర్మినెంట్ చేయాలని, పర్మినెంట్ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్

పాదయాత్రలో, అసెంబ్లీ సాక్షిగా జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పలు డిమాండ్లతో సమ్మె

ఇప్పటికే ఏపీ లో కొనసాగుతున్న అంగన్ వాడీ ల సమ్మె, ఆశా వర్కర్ల నిరసనలు

You cannot copy content of this page

Scroll to Top