Ongoing Surface : ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల అవర్తనము.

TRINETHRAM NEWS

Ongoing surface precipitation over the surrounding areas of North Chhattisgarh

Trinethram News : విశాఖపట్నం : సముద్ర మట్టనికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉన్న ఉపరితల అవర్తనము.

సముద్ర మట్టము నుండి 3.1 నుంచి 7.6 కిలోమీటర్లు ఎత్తు లో కొనసాగుతున్న షీర్ జోన్.

ఉత్తర కోస్తా, యానాంలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురుసే అవకాశం.

దక్షిణ కోస్తా ,రాయలసీమ లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం.

తీరం వెంబడి గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో గాలులు వీచే అవకాశం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ongoing surface precipitation over the surrounding areas of North Chhattisgarh.

You cannot copy content of this page

Scroll to Top