జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 27 at 7.03.47 PM

TRINETHRAM NEWS

Parigi Congress MLA who was dismissed in the assembly

Trinethram News : హైదరాబాద్ : జులై 27
శనివారం కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి తొడగొట్టారు.

ప్రతిపక్షాలు పదేపదే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాం.. పడగొడతాం అని అంటున్నారని, ప్రభుత్వాన్ని పడగొడితే ఊరుకునేది లేదన్నారు.

వారు ప్రభుత్వాన్ని పడగొ తామంటే, తాము తొడ కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ.. తొడగొట్టి చూపించారు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Parigi Congress MLA who was dismissed in the assembly

You cannot copy content of this page