Godavari’s raging waves
Trinethram News : Godavari : భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 52 అడుగులకు చేరుకుంది.
పోలవరం దగ్గర గోదావరి నీటిమట్టం 4.9 అడుగులకు చేరుకుంది.
- ధవళేశ్వరం దగ్గర ప్రమాద హెచ్చరిక జారీ చేయవచ్చు.
ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.52 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలి
సహాయక చర్యల్లో SDRF మరియు NDRF బృందాలు
- ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App