అటల్ బిహారి వాజ్ పేయి జయంతి పురస్కరించుకొని బౌరంపేటలో వారి చిత్రపటానికి పూలమాలలు

TRINETHRAM NEWS

భారతరత్న భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి జయంతి పురస్కరించుకొని బౌరంపేటలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు జిల్లా కోశాధికారి పీసరి కృష్ణారెడ్డి,

వాజ్ పేయి జయంతి సందర్భంగా దివ్యాంగులకు కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి సొంత నిధులతో మొన్న ఆర్టీసీ పాసులు అప్లై చేయించి ఈరోజు బిజెపి నాయకులు డాక్టర్స్ మల్లారెడ్డి చేతుల మీదుగా దివ్యాంగుల చేతికి అందివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గోనె మల్లారెడ్డి నరసింహ చారి సీతారాం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top