జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 25 at 9.41.50 PM

TRINETHRAM NEWS

శ్రీశ్రీశ్రీ అయ్యప స్వామి వారి పేటతుళ్ళి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 రంగారెడ్డి డివిజన్ పరిధిలో IDPL కాలనీ హనుమాన్ టెంపుల్ నుండి వీర మణికంఠ సేవా సమితి వారు నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి పేటతుళ్ళి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి

ఈ కార్యక్రమంలో నార్లకంటి దుర్గయ్య, పి సాయిలు , రాకేష్ , మునేందర్, వినోద్, వర్మ, తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page