WhatsApp Image 2024 07 20 at 15.27.10
CM does not take enough food: Lt Governor of Delhi
Trinethram News : Jul 20, 2024,
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో తగినంత ఆహారం తీసుకోవట్లేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ వీకే సక్సేనా తెలిపారు. మందులు కూడా వేసుకోవడం లేదని ఆరోపణలు చేశారు. ఇలాగైతే అది ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే బరువు తగ్గి ఉండొచ్చని ఎల్జీ అభిప్రాయం వ్యక్తంచేశారు. కేజ్రీవాల్ బరువు తగ్గారని ఆప్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎల్జీ వీకే సక్సేనా సీఎస్‌కు లేఖ రాసి పంపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
